Header Banner

నిరుద్యోగులకు శుభవార్త! డిగ్రీ అర్హతతో భారీ నోటిఫికేషన్! చివరి తేదీ...

  Tue Jun 10, 2025 16:19        Employment

ప్రఖ్యాత పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అయిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2025-26 ఆర్థిక సంవత్సరానికి దేశవ్యాప్తంగా 4500 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్యాంకింగ్ రంగంలో అనుభవం పొందాలనుకునే డిగ్రీ గ్రాడ్యుయేట్లకు ఇది మంచి అవకాశం. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. జనవరి 1, 2021 తర్వాత డిగ్రీ పూర్తిచేసినవారు మాత్రమే అర్హులు. అభ్యర్థుల వయసు మే 31, 2025 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. వయోపరిమితిలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు సడలింపు ఉంది. దరఖాస్తు చేసుకునే వారు NATS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని, సెంట్రల్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌లో జూన్ 23, 2025లోపు అప్లై చేయాలి.

 

 ఇది కూడా చదవండి: ఏపీలో తల్లికి వందనం పథకం! ఈ మూడు పనులు చేయకపోతే రూ.15వేలు కట్, ఇలా చెక్ చేస్కోండి!

 

దరఖాస్తు ఫీజుగా జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.800, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు రూ.400, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, మహిళా అభ్యర్థులు రూ.600 చెల్లించాలి. ఫీజు చెల్లింపుకు జూన్ 25, 2025 చివరి తేదీ. అభ్యర్థులను ఆన్‌లైన్ రాత పరీక్ష, ప్రాంతీయ భాష నైపుణ్య పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఫిట్నెస్ పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష జూలై మొదటి వారంలో నిర్వహించే అవకాశం ఉంది. ఎంపికైన వారికి నెలకు రూ.15,000 స్టైపెండ్ చెల్లిస్తారు. ఏడాది అప్రెంటీస్ శిక్షణ తర్వాత ఉద్యోగ హామీ ఉండదు. ఎంపిక పూర్తిగా మెరిట్ ఆధారంగా జరుగుతుంది.

 

ఇది కూడా చదవండి: ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

ఆ భారీ ప్రాజెక్టు పై దృష్టి పెట్టిన ఏపీ ప్రభుత్వం! మహారాష్ట్ర ప్లాంట్‌ను పరిశీలించిన మంత్రి!

 

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్! రూ.50 లక్షల విరాళం...

 

ఏపీలో వారికి గుడ్ న్యూస్! ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

బడ్జెట్ ట్రావెల్ కు బెస్ట్ డెస్టినేషన్లు! టాప్ 10 దేశాలు ఇవే! రోజుకి కేవలం..

 

ఆ పుణ్యక్షేత్రానికి రెండు వందే భారత్ రైళ్లు! రూట్ అండ్ టైమింగ్స్ ఇవే!

 

ఆధార్ కార్డులో ఈ తప్పులు ఉంటే వాటికి అనర్హులు! వెంటనే సరి చేసుకోండి!

 

ఆ ఇద్దరు వైసీపీ నేతలకు షాక్ ఇచ్చిన జగన్! పార్టీ నుండి సస్పెన్షన్ వేటు..

 

 చంద్రబాబు కీలక ప్రకటన! తల్లికి వందనం ముహూర్తం ఫిక్స్!

 

మహిళలను కించపరిస్తే సహించం - క్షమాపణలు చెప్పాలి.! లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్!

 

రైతులకు శుభవార్త! తక్కువ వడ్డీతో రూ.3 లక్షల లోన్!

  

ఏపీ ప్రజలకు అలర్ట్! సచివాలయాల్లో ఇక నుండి ఆ సేవలు బంద్!

 

అన్నదాత సుఖీభవ ముహూర్తం ఫిక్స్! ఎప్పుడంటే?

 

ఏపీలో ఆ రైల్వే స్టేషన్‌కు మహర్దశ! రూ.850 కోట్లతో, ఎయిర్‌పోర్ట్ రేంజ్‌లో కొత్త లుక్!

  

తల్లికి వందనం పై బిగ్ అప్డేట్.. వీళ్ళకు మాత్రమే..! అర్హతలు, డాక్యుమెంట్లు ఇవే!

 

నేడు (10/6) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 



   #AndhraPravasi #CentralBankOfIndia #CBIRecruitment2025 #ApprenticeJobs #BankingJobs #JobAlert #GovtJobs #DegreeJobs #Recruitment #JobOpportunity #BankingCareers #LatestJobs #IndiaJobs #NATS